(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 146
॥ శ్రీః ॥
3.146. అధ్యాయః 146
Mahabharata - Vana Parva - Chapter Topics
గంధమాదనప్రయాణే గమనాక్షమతయాఽధః పతనేన మూర్చ్ఛితాయా ద్రౌపద్యాః పాండవైః సలిలసేచనాదినా శ్రమాపనోదనం ॥ 1 ॥
పాంచాల్యా దుశ్చరాధ్వసంచరణే చింతయమానం యిధిష్ఠిరంప్రతి భీమేన స్వేన ఘటోత్కచేన వా తస్యా వహనోక్తిః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-146-0x(2251)(21410)
తతః ప్రయాతమాత్రేషు పాండవేషు మహాత్మసు।
పద్భ్యామనుచితా గంతుం ద్రౌపదీ సముపావిశత్ ॥ 3-146-1(21411)
శ్రాంతా దుఃఖపరీతా చ వాతవర్షేణ తేన చ।
సౌకుమార్యాచ్చ పాంచాలీ సంముమోహ తపస్వినీ ॥ 3-146-2(21412)
సా కంపమానా మోహేన బాహుభ్యామసితేక్షణా।
రవృత్తాభ్యామనురూపాభ్యామూరూ సమవలంబత ॥ 3-146-3(21413)
ఆలంబమానా సహితావూరూ గజకరోపమౌ।
రపపాత సహసా భూమౌ వేపంతీ కదలీ యథా ॥ 3-146-4(21414)
తాం పతంతీం వరారోహాం భజ్యమానాం లతామివ।
నకులః సమభిద్రుత్య పరిజగ్రాహ వీర్యవాన్ ॥ 3-146-5(21415)
నకుల ఉవాచ। 3-146-6x(2252)
రాజన్పాంచాలరాజస్య సుతేయమసితక్షణా।
శ్రాంతా నిపతితా భూమౌ తామవేక్షస్వ భారత ॥ 3-146-6(21416)
అదుఃఖార్హా పరం దుఃఖం ప్రాప్తేయం మృదుగామినీ।
ఆశ్వాసయ మహారాజ తామిమాం శ్రమకర్శితాం ॥ 3-146-7(21417)
వైశంపాయన ఉవాచ। 3-146-8x(2253)
రాజా తు వచనాత్తస్య భృశం దుఃఖసమన్వితః।
భీమశ్చ సహదేవశ్చ సహసా సముపాద్రవన్ ॥ 3-146-8(21418)
తామవేక్ష్యతు కౌంతేయో వివర్ణవదనాం కృశాం।
అంకమానీయ ధర్మాత్మా పర్యదేవయదాతురః ॥ 3-146-9(21419)
యుధిష్ఠిర ఉవాచ। 3-146-10x(2254)
కథం వేశ్మసు గుప్తేషు స్వాస్తీర్ణశయనోచితా।
భూమౌ నిషతితా శేతే సుఖార్హా వరవర్ణినీ ॥ 3-146-10(21420)
సుకుమారౌ కథం పాదౌ ముఖం చ కమలప్రభం।
మత్కృతేఽద్య వరార్హాయాః శ్యామతాం సముపాగతం ॥ 3-146-11(21421)
కిమిదం ద్యూతకామేన మయా కృతమబుద్ధినా।
ఆదాయ కృష్ణాం చరతా వనే మృగగణాకులే ॥ 3-146-12(21422)
సుఖం ప్రాప్స్యసి కల్యాణి పాండవాన్ప్రాప్య వై పతీన్।
ఇతిద్రువదరాజేన పిత్రా దత్తాఽయతేక్షణా ॥ 3-146-13(21423)
తత్సర్వమానవాప్యేయం శ్రమశోకాద్వికర్శితా।
శేతే నిపతితా భూమౌ పాపస్య మమ కర్మభిః ॥ 3-146-14(21424)
వైశంపాయన ఉవాచ। 3-146-15x(2255)
తథా లాలప్యమానే తు ధర్మరాజే యుధిష్ఠిరే।
ధౌంయప్రభృతయః సర్వే తత్రాజగ్ముర్ద్విజోత్తమాః ॥ 3-146-15(21425)
తే సమాశ్వాసయామాసురాశీర్భిశ్చాప్యపూజయన్।
రాక్షోఘ్నాంశ్చ తథా మంత్రాంజేపుశ్చక్రుశ్చ తే క్రియాః ॥ 3-146-16(21426)
పఠ్యమానేషు మంత్రేషు శాంత్యర్థం పరమర్షిభిః।
స్పృశ్యమానా కరైః శీతైః పాండవైశ్చ ముహుర్ముహుః ॥ 3-146-17(21427)
సేవ్యమానా చ శీతేన జలమిశ్రేణ వాయునా।
పాంచాలీ సుఖమాసాద్య లేభే చేతః శనైః శనైః ॥ 3-146-18(21428)
పరిగృహ్యచ తాం దీనాం కృష్ణామజినసంస్తరే।
పార్థా విశ్రామయామాసుర్లబ్ధసంజ్ఞాం తపస్వినం ॥ 3-146-19(21429)
తస్యా యమౌ రక్తతలౌ పాదౌ పూజితలక్షణౌ।
కరాభ్యాం కిణజాతాభ్యాం శనకైః సంవవాహతుః ॥ 3-146-20(21430)
పర్యాశ్వాసయదప్యేనాం ధర్మరాజో యుధిష్ఠిరః।
ఉవాచ చ కురుశ్రేష్ఠో భీమసేనమిదం వచః ॥ 3-146-21(21431)
బహవః పర్వతా మీమ విషమా హిమదుర్గమాః।
తేషు కృష్ణా మహాబాహో కథం ను విచరిష్యతి ॥ 3-146-22(21432)
భీమసేన ఉవాచ। 3-146-23x(2256)
త్వాం రాజన్రాజపుత్రీం చ యమౌ చ పురుషర్షభ।
స్వయం నేష్యామి రాజేనద్ర మా విషాదే మనుః కృథాః ॥ 3-146-23(21433)
అథవా యో మయా జాతో విహగో మద్బలోపమః।
వహేదనఘ సర్వాన్నో వచనాత్తే ఘటోత్కచః ॥ 3-146-24(21434)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి షట్చత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 146 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-146-1 క్రోశమాత్రం ప్రయాతేషు ఇతి ఝ. పాఠః ॥
1 .। 3-146-24 విహగఇవ విహగః ఖేచరః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.